మనతెలుగు జాబ్స్ అనేది తెలుగు ప్రజల కోసం రూపొందించిన ఒక నమ్మకమైన ఉద్యోగ సమాచారం వెబ్‌సైట్.
మేము వివిధ కంపెనీలు మరియు అధికారిక నోటిఫికేషన్ల నుండి సమాచారం సేకరించి, సులభమైన తెలుగు భాషలో మీకు అందిస్తున్నాము.
మేము అందించే సేవలు:
- ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు
- ప్రైవేట్ కంపెనీ జాబ్స్
- IT & Software ఉద్యోగాలు
- Work From Home అవకాశాలు
- ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞుల కోసం జాబ్స్
⚠ మేము ఎలాంటి ఫీజు తీసుకోము. మేము కేవలం సమాచారం మాత్రమే అందిస్తాము
